క్రిందటి శ్లోకం / Previous slOkaH: స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 8
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
శ్లోకం - 9బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీశ్రీమాన్ శత్రునిబర్హణఃవిపులాంసో మహాబాహుఃకంబుగ్రీవో మహాహనుః
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అర్థం:
(గమనిక: 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వాల్మీకి మహర్షికి వివరిస్తూ నారద మహర్షి రాముని సుగుణాల గురించి చేసిన వర్ణన వుంటుంది.)
బుద్ధిమంతుడు, నీతిమంతుడు, వాక్చాతుర్యం కలవాడు, శ్రీమంతుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు కలవాడు, బలిష్ఠమైన చేతులు కలవాడు, శంఖం వంటి కంఠం కలవాడు, బలిష్ఠమైన దవడలు కలవాడు...
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)
బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ
శ్రీమాన్ శత్రునిబర్హణః
విపులాంసః మహాబాహుః
కంబుగ్రీవః మహాహనుః
బుద్ధిమాన్ = బుద్ధిమంతుడు
నీతిమాన్ = నీతిమంతుడు
వాగ్మీ = వాక్చాతుర్యం కలవాడు
శ్రీమాన్ = శ్రీమంతుడు
శత్రునిబర్హణః = శత్రువులను సంహరించువాడు
విపులాంసః = ఎత్తైన భుజములు కలవాడు
మహాబాహుః = బలిష్ఠమైన చేతులు కలవాడు
కంబుగ్రీవః = శంఖం వంటి కంఠం కలవాడు
మహాహనుః = బలిష్ఠమైన దవడలు కలవాడు
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
श्लोकः - 9
बुद्धिमान् नीतिमान वाग्मी |
श्रीमाञ्छत्रुनिबर्हणः |
विपुलांसो महाबाहुः |
कम्बुग्रीवो महाहनुः ||
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Meaning in English
(NOTE: From the slOkaH 8 until slOkaH 20, the virtues of Rama are described by Narada maharshi to Valmeeki maharshi)
He is intelligent, sagacious, eloquent, glorious and exterminator of enemies. He has broad shoulders, powerful arms, a neck shaped as a conch and strong jaw
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Word to word meaning (In the same order of occurrence in the slOkaH):
बुद्धिमान् नीतिमान वाग्मी |
श्रीमान् शत्रुनिबर्हणः |
विपुलांसः महाबाहुः |
कम्बुग्रीवः महाहनुः ||
बुद्धिमान् = intelligent
नीतिमान = having moral or prudent behaviour
वाग्मी = eloquent
श्रीमान् = glorious
शत्रु-निबर्हणः = exterminator of enemies
विपुलांसः = having broad shoulders
महाबाहुः = having powerful arms
कम्बुग्रीवः = having a neck shaped as a conch
महाहनुः = having strong jaw
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 10

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి