ఇప్పటికీ తెలీలేదు
నువ్వెందుకు హడావిడిగా వెళ్ళిపోయావో
ఇంకెప్పటికీ తిరిగిరావు
నువ్వు పట్టుకెళ్ళిపోయిన సరదాలు...
సాయి గాడి ఎంగిలి ముద్ద తిని
కాకిలా నువ్వెగిరి పోయాక
ఆ ఏకాకి తనానికి బెంగపడి
మన అనాతవరం శివాలయం ముందున్న
నూతికి పూడిక తీసి, ప్రాణం పోసి
కుట్టీ! నీ పేరెట్టేశాం ...
అయ్యలసోమయాజుల కిరణ్మయి-
జననం: 13-1-1974...మరణం: 8-10-2003
అని .........
నువ్వెందుకు హడావిడిగా వెళ్ళిపోయావో
ఇంకెప్పటికీ తిరిగిరావు
నువ్వు పట్టుకెళ్ళిపోయిన సరదాలు...
సాయి గాడి ఎంగిలి ముద్ద తిని
కాకిలా నువ్వెగిరి పోయాక
ఆ ఏకాకి తనానికి బెంగపడి
మన అనాతవరం శివాలయం ముందున్న
నూతికి పూడిక తీసి, ప్రాణం పోసి
కుట్టీ! నీ పేరెట్టేశాం ...
అయ్యలసోమయాజుల కిరణ్మయి-
జననం: 13-1-1974...మరణం: 8-10-2003
అని .........
మొన్నీమధ్యన వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చూసానండీ మీ కుట్టి పేరు ఆ నూతిమీద
రిప్లయితొలగించండిమనూరెళ్ళొచ్చారన్నమాట! దాన్ని చూసొచ్చి మీరు చెప్పిన ఈ మాట గురించి ఏమనడానికీ నా దగ్గర మాటల్లేవ్ ఈ రోజుకి !
తొలగించండి