లలిత గారూ! పోస్ట్ కు సంబంధించిన వ్యాఖ్య కాకపోయినా ఇక్కడ రాస్తున్నందుకు క్షమించండి. ఇప్పుడే నవంబరు 2,3తేదీలలో, ఆర్లాండో, ఫ్లోరిడా లో జరగనున్న 11వ తెలుగు సాహితీ సదస్సు ఆహ్వాన పత్రిక చూశాను. అతిథిగా మీ పేరు చూసి చాలా సంతోషం వేసింది. ఇలాంటి గౌరవాలు మీరు మరెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మీ బ్లాగు చదవడం మా భార్యాభర్తలు ఇద్దరికీ ఇష్టమైన వ్యాపకం. ఈ సదస్సు కు మేమూ హాజరవుతున్నాము. వీలయితే మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తాము. భవదీయుడు రావు
ఆ డ్రిల్లుపాట, "దిక్కు తోచక దిక్కులు" చూస్తూ పాడిన పాట - ఈ రెండిటి కోసం మొదటిసారీ సినిమాని దాసరివారి "ఆణిముత్యం" అనే సంగతి మర్చిపోయి ఈ మధ్యే యూ-ట్యూబ్‌లో చూసి త(భ)రించా. కొన్ని మంచి పాటల్ని చూడాలనే రిస్కు తీసుకోకూడదు.
సినిమా చూశాక మీ ఫీలింగేంటి అని అడక్కముందే చెప్పేస్తున్నా - దాసరి, ఏఎన్నార్, రాధిక, జయసుధలకి ఈ సినిమా వరసగా పదిసార్లు చూపించాలని వుంది.
మీరూ సినిమా చూడొచ్చు కదా సూర్యగారూ. ఎందుకైనా మంచిది చూశే ముందు లలితగారి క్లోజింగ్ కామెంట్స్ చదవండి >>> "ఒక లైలా కోసం, అయ్యాను శాక్రిఫైసం అది చూశా ఇది రాశా, రాసి రాసి అలిసిపోయా" :-)
ఆమధ్య ఒక లైలాకోసం పాట యుట్యూబ్ లో విన్నా. ఈ బ్లాగుపోస్టు చూసాక పాటని చూసా. నాగేస్సర్రావు స్టెప్పులు ఇరగదీసాడు కదండీ! మేస్త్రి అనే చిత్రరాజం చూసిన షాక్ లోంచే ఇంకా తేరుకోలేదు! ఇప్పుడు దాసరివారి మరోసినిమా చూడమంటున్నారు నన్ను. మీకిది భావ్యమా☺️
లలిత గారూ! పోస్ట్ కు సంబంధించిన వ్యాఖ్య కాకపోయినా ఇక్కడ రాస్తున్నందుకు క్షమించండి.
రిప్లయితొలగించండిఇప్పుడే నవంబరు 2,3తేదీలలో, ఆర్లాండో, ఫ్లోరిడా లో జరగనున్న 11వ తెలుగు సాహితీ సదస్సు ఆహ్వాన పత్రిక చూశాను. అతిథిగా మీ పేరు చూసి చాలా సంతోషం వేసింది. ఇలాంటి గౌరవాలు మీరు మరెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మీ బ్లాగు చదవడం మా భార్యాభర్తలు ఇద్దరికీ ఇష్టమైన వ్యాపకం.
ఈ సదస్సు కు మేమూ హాజరవుతున్నాము. వీలయితే మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తాము.
భవదీయుడు
రావు
ధన్యవాదాలు, రావుగారు!
తొలగించండిలలిత గారు , త్వామనురజామి - 41 ఇంకా ఎప్పుడు? 19 ఎప్పుడో పాయె .
రిప్లయితొలగించండిOn Nov 19 :)
తొలగించండిఆ డ్రిల్లుపాట, "దిక్కు తోచక దిక్కులు" చూస్తూ పాడిన పాట - ఈ రెండిటి కోసం మొదటిసారీ సినిమాని దాసరివారి "ఆణిముత్యం" అనే సంగతి మర్చిపోయి ఈ మధ్యే యూ-ట్యూబ్‌లో చూసి త(భ)రించా. కొన్ని మంచి పాటల్ని చూడాలనే రిస్కు తీసుకోకూడదు.
రిప్లయితొలగించండిసినిమా చూశాక మీ ఫీలింగేంటి అని అడక్కముందే చెప్పేస్తున్నా - దాసరి, ఏఎన్నార్, రాధిక, జయసుధలకి ఈ సినిమా వరసగా పదిసార్లు చూపించాలని వుంది.
అంటే సినిమా బావున్నట్టా బాలేనట్టా సార్? కొంచెం అర్థమయ్యేట్లు చెప్పండి మాస్టారూ!☺️
తొలగించండిమీరూ సినిమా చూడొచ్చు కదా సూర్యగారూ. ఎందుకైనా మంచిది చూశే ముందు లలితగారి క్లోజింగ్ కామెంట్స్ చదవండి >>> "ఒక లైలా కోసం, అయ్యాను శాక్రిఫైసం అది చూశా ఇది రాశా, రాసి రాసి అలిసిపోయా" :-)
తొలగించండిఆమధ్య ఒక లైలాకోసం పాట యుట్యూబ్ లో విన్నా. ఈ బ్లాగుపోస్టు చూసాక పాటని చూసా. నాగేస్సర్రావు స్టెప్పులు ఇరగదీసాడు కదండీ!
తొలగించండిమేస్త్రి అనే చిత్రరాజం చూసిన షాక్ లోంచే ఇంకా తేరుకోలేదు! ఇప్పుడు దాసరివారి మరోసినిమా చూడమంటున్నారు నన్ను. మీకిది భావ్యమా☺️
YVR గారు & సూర్య గారు: మీ సరదా వ్యాఖ్యలకి ధన్యవాదాలు :)
తొలగించండి