3, సెప్టెంబర్ 2019, మంగళవారం

నే...డ్డే చదవండి - 9 - బుచ్చిబాబు





గుండాబత్తుల అచ్చమ్మగారి బుచ్చిబేబీని, 
వారింట వండాలని వచ్చిన బుచ్చిబాబు -
పాటుపడి, పాట పాడి 
నటనమాడి, నాటకమాడి 
వలపాడి, మనువాడిన వైనం  
తెలుసుకోవాలంటే...


 నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
సెప్టెంబర్ నెల సంచికలో...
ఈ కింది లింక్ దారి వెంబడి నడిచి అలా అలా...
సెప్టెంబర్ నెల సరదా సిన్మాయణం


 ~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి