పాటలు పలు రకాలు
ఒక పాట పిల్లతెమ్మెరలా తేలి వచ్చి
చెవులు మీటి వెళ్ళిపోతుంది
పెదవి మీద ఆనుట ఆనక మాత్రమే అంటుంది
ఒక పాట చిరుగాలిలా తాకి వెళ్ళి
పెదవి మీద పలుకుతుంటుంది
పదము కదపక కుదురుకుంటుంది
ఒక పాట సుడిగాలిలా చుట్టుముట్టి
పదము కలిపి ఆడమంటుంది
పదము పదమున చిందులొలుకుతుంది
ఒక పాట కవిత పాడి కనులు మూసి
కలల దారాలు పేని వెళ్తుంది
కలలలో కాలాలు మరిపిస్తుంది
మబ్బులతో చేర్చి ఆడిస్తుంది
వానవిల్లు జారుడు బండెక్కిస్తుంది
రామచిలక పలుకు పంచదార ధారల మఱగేలా చేస్తుంది
పాట పలురకాల్లో ఏ రకమైనా
ఏదో పూట నన్ను పలకరిస్తుంది
ఆ పలుకు పలకరింపుతో...
అలవిమాలిన పులకరింత కానుకిస్తుంది
----------------------------------------------------------------------------------
అల్లాంటి ఓ పాట ... కన్నడ సినిమా "గీత" లోని జొతెయలి... జొతె జొతెయలి.
పాట మొదలవుతూనే వచ్చే ఇళయరాజా వారి లయకి కదులుతున్నాయా అనిపించే నడక పాదాలు
హీరోయిన్ పద్మావతీ రావుని ఇటు చూస్తుంటే అటు తాకుతూ, అటు తిరిగితే ఇటు ముడుతూ సున్నితంగా ఆట పట్టించే శంకర్ నాగ్
అంతే ... ఇంకేమీ చూడొద్దు...
ఆ తర్వాత ఇంక అంతా ఇళయరాజా సంగీత మంత్రజాలం
బాలసుబ్రహ్మణ్యం గొంతులో పాట హొయలు పోయిన వైనం
ఎస్జానకి గొంతులో కులుకులూరిన పాట పయనం...
అంతే చాలు...
జొతెయలి... జొతె జొతెయలి...
ముందే నే చెప్పినట్టు నన్నీ పాట
కలలలో కాలాలు మరిపించింది
మబ్బులతో కూడి ఆడించింది
వానవిల్లు జారుడుబండెక్కించింది
రామచిలక పలుకు పంచదార ధారల మఱగేలా చేసింది
ఆ పంచదార తీపిని మీకూ పంచమంది...
~ పాటల భైరవి
ఒక పాట పిల్లతెమ్మెరలా తేలి వచ్చి
చెవులు మీటి వెళ్ళిపోతుంది
పెదవి మీద ఆనుట ఆనక మాత్రమే అంటుంది
ఒక పాట చిరుగాలిలా తాకి వెళ్ళి
పెదవి మీద పలుకుతుంటుంది
పదము కదపక కుదురుకుంటుంది
ఒక పాట సుడిగాలిలా చుట్టుముట్టి
పదము కలిపి ఆడమంటుంది
పదము పదమున చిందులొలుకుతుంది
ఒక పాట కవిత పాడి కనులు మూసి
కలల దారాలు పేని వెళ్తుంది
కలలలో కాలాలు మరిపిస్తుంది
మబ్బులతో చేర్చి ఆడిస్తుంది
వానవిల్లు జారుడు బండెక్కిస్తుంది
రామచిలక పలుకు పంచదార ధారల మఱగేలా చేస్తుంది
పాట పలురకాల్లో ఏ రకమైనా
ఏదో పూట నన్ను పలకరిస్తుంది
ఆ పలుకు పలకరింపుతో...
అలవిమాలిన పులకరింత కానుకిస్తుంది
----------------------------------------------------------------------------------
అల్లాంటి ఓ పాట ... కన్నడ సినిమా "గీత" లోని జొతెయలి... జొతె జొతెయలి.
పాట మొదలవుతూనే వచ్చే ఇళయరాజా వారి లయకి కదులుతున్నాయా అనిపించే నడక పాదాలు
హీరోయిన్ పద్మావతీ రావుని ఇటు చూస్తుంటే అటు తాకుతూ, అటు తిరిగితే ఇటు ముడుతూ సున్నితంగా ఆట పట్టించే శంకర్ నాగ్
అంతే ... ఇంకేమీ చూడొద్దు...
ఆ తర్వాత ఇంక అంతా ఇళయరాజా సంగీత మంత్రజాలం
బాలసుబ్రహ్మణ్యం గొంతులో పాట హొయలు పోయిన వైనం
ఎస్జానకి గొంతులో కులుకులూరిన పాట పయనం...
అంతే చాలు...
జొతెయలి... జొతె జొతెయలి...
ఇరువెను హీగె ఎందు
హొస హరుషవ తరువెను ఇన్నూ ఎందు
హొస హరుషవ తరువెను ఇన్నూ ఎందు
హో ఓ ఓ ఎంథ మాతాడిదే ...
ఇందు నీ... ఎంథ మాతాడిదే
నన్న మనిసిన భావనె నీనే హేళిదే
జొతెయలి... జొతె జొతెయలి...
నన్న మనిసిన భావనె నీనే హేళిదే
జొతెయలి... జొతె జొతెయలి...
ఇరువెను హీగె ఎందు
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
ప్రీతి ఎందరేను ఎందు ఈగా అరితెను
ప్రీతి ఎందరేను ఎందు ఈగా అరితెను
ఆ...
ప్రీతి... ఎంద... రేను... ఎందు ఈగా అరితెను
సవినుడియలి తను అరళితు
సవిగణసలి మన కుణియితు
ఒలవినా... ఈ మాతిగే...
ప్రీతి... ఎంద... రేను... ఎందు ఈగా అరితెను
సవినుడియలి తను అరళితు
సవిగణసలి మన కుణియితు
ఒలవినా... ఈ మాతిగే...
కరెగి హోదే నోటకే
కొడువే... నినగే... బా... ప్రీతి కాణికె
జొతెయలి... జొతె జొతెయలి...
కొడువే... నినగే... బా... ప్రీతి కాణికె
జొతెయలి... జొతె జొతెయలి...
ఇరువెను హీగె ఎందు
పా... పా - పా... పా
నా... నా - నా... నా
మోడదల్లి జోడియాగి తేలి నలియువా
మోడదల్లి జోడియాగి తేలి నలియువా
ఆహాఁ
మోడ... దల్లి... జోడి... యాగి... తేలి నలియువా
హారాడువ అరగిళిగళ మాతాడిసి ముద్దాడువ
కామన బిల్లేరువా... జారుతా నావాడువా
హగలు... ఇరుళు... ఒందాగి... హాడువ...
జొతెయలి... జొతె జొతెయలి
మోడ... దల్లి... జోడి... యాగి... తేలి నలియువా
హారాడువ అరగిళిగళ మాతాడిసి ముద్దాడువ
కామన బిల్లేరువా... జారుతా నావాడువా
హగలు... ఇరుళు... ఒందాగి... హాడువ...
జొతెయలి... జొతె జొతెయలి
ఇరువెను హీగె ఎందు
హొస హరుషవ ఇన్ను ఎందు
హొస హరుషవ ఇన్ను ఎందు
ఆఆఆఆ ఎంథ మాతాడిదే...
ఇందు నీ... ఎంథ మాతాడిదే...
నన్న మనిసిన భావనె నీనే హేళిదే
నన్న మనిసిన భావనె నీనే హేళిదే
జొతెయలి... జొతె జొతెయలి
ఇరువెను హీగె ఎందు
హొస హరుషవ ఇన్ను ఎందు
హొస హరుషవ ఇన్ను ఎందు
ముందే నే చెప్పినట్టు నన్నీ పాట
కలలలో కాలాలు మరిపించింది
మబ్బులతో కూడి ఆడించింది
వానవిల్లు జారుడుబండెక్కించింది
రామచిలక పలుకు పంచదార ధారల మఱగేలా చేసింది
ఆ పంచదార తీపిని మీకూ పంచమంది...
~ పాటల భైరవి
Beautiful!
రిప్లయితొలగించండిHere is the Hindi
https://m.youtube.com/watch?v=wlfE48UUdHE
One thing to notice..
Used the song/tune for same feel
Same feel
Thank You for sharing the Hindi song:) I don't remember watching Cheeni Kum. I am planning to watch it soon. If not for your comment, I wouldn't have known about this. Thanks again.
తొలగించండిపాట వినలేదు కానీ పాటలలో ఉన్న రకాలని ఇంత అందంగా చెప్పచ్చని బాగా చెప్పారు. మీరు పాటలభైరవి కాదు మాటల మాంత్రికురాలు కూడా. మీ రాతలోని మాటలతో మంత్రించి కట్టి పడేస్తారు చివరి వరకూ తలతిప్పుకోకుండా చదివేదాకా.
రిప్లయితొలగించండినువ్వు భలే చెప్తావు, శారదా! నా బ్లాగ్ చదవడమే కాకుండా నచ్చిందని చెప్పడం నాకు బాగా నచ్చింది. థాంక్ యూ!
తొలగించండిIt is one of the finest songs composed by ilayaraja. SPB sir sang so well. No-one can match him.
రిప్లయితొలగించండిWhat you said is 100% true. Thanks for your comment!
తొలగించండిOne of my favourite song Lalitha gaaru. Thanks for writing about this.
రిప్లయితొలగించండిIt's one of my favorites too. Thanks for your comment, Pavan garu!
తొలగించండి