క్రిందటి శ్లోకం / Previous slOkaH: స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 18, 19, 20, 21, 22
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
శ్లోకం - 23
స సత్యవచనాద్రాజా
ధర్మపాశేన సంయతః
వివాసయామాస సుతం
రామం దశరథః ప్రియం
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ప్రతిపదార్థాలు
సః సత్య-వచనాత్ రాజా
ధర్మ-పాశేన సంయతః
వివాసయామాస సుతం
రామం దశరథః ప్రియం
సత్య-వచనాత్ = సత్య వచనముల వల్ల
ధర్మ-పాశేన = ధర్మపాశమునకు
సంయతః = బద్ధుడై
సః రాజా దశరథః = ఆ దశరథ మాహారాజు
ప్రియం సుతం రామం = ప్రియసుతుడైన రాముడిని
వివాసయామాస = రాజ్యం నుంచి బహిష్కరించాడు (వనవాసానికి పంపించాడు)
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అర్థం:
సత్య వచనముల వల్ల (రాణి కైకేయికి ఇచ్చిన మాట వల్ల) ధర్మపాశమునకు బద్ధుడై ఆ దశరథ మాహారాజు ప్రియసుతుడైన రాముడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు (వనవాసానికి పంపించాడు)
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
श्लोकः - 23
स सत्यवचनाद्राजा
धर्मपाशेन संयतः |
विवासयामास सुतं
रामं दशरथः प्रियम् ||
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Word to word meaning:
सः सत्य-वचनात् राजा
धर्म-पाशेन संयतः |
विवासयामास सुतम्
रामम् दशरथः प्रियम् ||
सत्य-वचनात् = As he spoke the truth
धर्म-पाशेन = by the ties of Dharma
संयतः = bound
सः राजा दशरथः = that King Dasaratha
प्रियम् सुतम् रामम् = his beloved son Rama
विवासयामास = exiled
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Meaning in English
Having spoken the truth (by the word given to the Queen Kaikeyee), bound by the ties of Dharma, that King Dasaratha exiled his beloved son Rama (sent him to live in forests).
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 24

పురుషోత్తముడని రాముని ,
రిప్లయితొలగించండితరుణీమణి యని జగంబు ధరణిజను , మహ
త్తర లోకోధ్ధరణ కొఱకు
ధరపయి జన్మించిరనుచు , తాపసు లనరే .
నమోనమః మాష్టారు ! మీ పద్యం హృద్యం 🙏
తొలగించండి