ఇన్నేళ్ళ తర్వాత కూడా అక్కడ మంచు చూసి కవిత్వం చెప్పగలుగుతున్నారంటే నిజంగా గ్రేట్ అండీ... నాకు రెండో ఏటే తెల్లారాక కష్టాలు తలుచుకుని విరక్తి వచ్చేసేది :-) BTW Photo & కవిత బాగున్నాయ్...
ఇంతకు ముందు వ్యాఖ్య లోనే చెబుదామనుకున్నాను, చివరలో మర్చిపోయాను. Snowflake లోపలి నిర్మాణం (structure) మంచి design తో చాలా బాగుంటుందని చాలా...చాలా... ఏళ్ల క్రింద Reader's Digest లో ఫొటోలతో సహా ఓ వ్యాసం వచ్చింది. ఒక్కో flake లోపల ఒక్కో design (ట), దేనికదే unique (ట). Microscope లో చూసి కనుగొన్న విషయం. దీని మీద వ్యాసాలు మీరు చూశారా? లేకపోతే గూగులిస్తే దొరకవచ్చు (ఈ కాలంలో ఆ సౌలభ్యం ఉందిగా). ఆసక్తి ఉంటే చూడండి, పిల్లలకు చూపించండి. ప్రకృతి యొక్క పనితనం అద్భుతం.
విన్నకోట నరసింహా రావు గారు: ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు - మీ కమెంట్ పుణ్యమా అని మా పదేళ్ల పాత రీడర్స్ డైజెస్ట్ లన్నీ ఒకసారి దులిపాము - నచ్చిన ఆర్టికల్స్ వున్న సంచికలు దాచుకోవడం మాకలవాటు.
సంతోషం. స్నోఫ్లేక్ ఆకృతులు నచ్చాయని తలుస్తాను. ప్రకృతిలో నాకు బాగా నచ్చిన డిజైన్లలో ఒకటి. అందువల్ల మరి కొన్ని స్నేఫ్లేక్ డిజైన్ల లింక్ ఈ క్రింద ఇస్తున్నాను. Happy viewing.
'మంచు కురిసే వేళలో....' అలా ఆరుబయట కూర్చున్న బాలుడు / బాలిక ఎవరు? లేకపోతే బొమ్మా?
రిప్లయితొలగించండిబొమ్మలు కూడా గడ్డ కట్టే చలి అండీ - అది బొమ్మే. ఫోటో తీసిన తర్వాత లోపలికి తెచ్చేశాము.
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకి ధన్యవాదాలు
ఫోటో చూస్తేనే చలేస్తోందండీ! :)
రిప్లయితొలగించండిమరేండి! :)
తొలగించండిఇన్నేళ్ళ తర్వాత కూడా అక్కడ మంచు చూసి కవిత్వం చెప్పగలుగుతున్నారంటే నిజంగా గ్రేట్ అండీ... నాకు రెండో ఏటే తెల్లారాక కష్టాలు తలుచుకుని విరక్తి వచ్చేసేది :-) BTW Photo & కవిత బాగున్నాయ్...
రిప్లయితొలగించండినాకు----
తొలగించండిమే నెల్లో ఎండ హాయి
ఆగస్ట్ లో వాన హాయి
జనవరిలో మంచు హాయి
- తేడా వస్తేనే బెంగ!
Thanks for your comment.
బావుంది..మాసిపోని పిండారబోసినట్లు..ఆకాశాన్ని అల్లుకున్న వెన్నెల నేలమీద పరచుకున్నట్లు..తెల్లని కలకన్నట్లు..
రిప్లయితొలగించండివసుధా! మీ కొనసాగింపుకి చప్పట్లు!!!
తొలగించండిఈ మంచు కురిసే రోజుల్లో అంతా నలుపు తెలుపు లలో కనిపిస్తూ ఏదో మరో ప్రపంచం లో అడుగు పెట్టినట్టు కనిపిస్తుంది కదా లలితా!
రిప్లయితొలగించండిఅవును లక్ష్మీ ! ఇదింకా మొదటి మంచే మాకు - ఒక్కోసారి ఒక ఆడుగో, అంతకన్నా ఎక్కువో snow పడినప్పుడు తెల్లటి పేపర్ మీద 3D-painting వేసినట్టుంటుంది చుట్టూ.
తొలగించండిఇంతకు ముందు వ్యాఖ్య లోనే చెబుదామనుకున్నాను, చివరలో మర్చిపోయాను.
రిప్లయితొలగించండిSnowflake లోపలి నిర్మాణం (structure) మంచి design తో చాలా బాగుంటుందని చాలా...చాలా... ఏళ్ల క్రింద Reader's Digest లో ఫొటోలతో సహా ఓ వ్యాసం వచ్చింది. ఒక్కో flake లోపల ఒక్కో design (ట), దేనికదే unique (ట). Microscope లో చూసి కనుగొన్న విషయం. దీని మీద వ్యాసాలు మీరు చూశారా? లేకపోతే గూగులిస్తే దొరకవచ్చు (ఈ కాలంలో ఆ సౌలభ్యం ఉందిగా). ఆసక్తి ఉంటే చూడండి, పిల్లలకు చూపించండి. ప్రకృతి యొక్క పనితనం అద్భుతం.
విన్నకోట నరసింహా రావు గారు: ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు - మీ కమెంట్ పుణ్యమా అని మా పదేళ్ల పాత రీడర్స్ డైజెస్ట్ లన్నీ ఒకసారి దులిపాము - నచ్చిన ఆర్టికల్స్ వున్న సంచికలు దాచుకోవడం మాకలవాటు.
తొలగించండిసంతోషం. స్నోఫ్లేక్ ఆకృతులు నచ్చాయని తలుస్తాను. ప్రకృతిలో నాకు బాగా నచ్చిన డిజైన్లలో ఒకటి. అందువల్ల మరి కొన్ని స్నేఫ్లేక్ డిజైన్ల లింక్ ఈ క్రింద ఇస్తున్నాను. Happy viewing.
రిప్లయితొలగించండిమీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభకామనలు.
Snowflake designs
http://www.snowcrystals.com/photos/photos.html
విన్నకోట నరసింహా రావు గారు: మీరిచ్చిన లింక్ లో స్నో ఫ్లేక్ డిజైన్లు చాలా అధ్భుతంగా వున్నాయి. Thanks for sharing! నూతన సంవత్సర శుభకామనలు!
తొలగించండి