ముక్కుపుడకెట్టుకుని కాశ్మీరం నుంచొచ్చిన రాధ
కాళ్ళాగజ్జా-కంకాళమ్మా ఆడుకుంటూ ఎగిరొచ్చే ప్రియ
వీళ్లిద్దరి మధ్యా సితారట్టుకుని ప్రేమ రాకపోకలని రాగాలాపన చేసేసిన గోపీ
వీళ్లందరి ముచ్చట్లతో దా.నా.రా పేనిన కథ ఏంటో తెలుసుకోవాలంటే...
నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
జులై నెల సంచికలో...
ఈ కింది లింక్ దారి వెంబడి నడిచి అలా అలా...
కౌముది మాసపత్రికలో ...
జులై నెల సంచికలో...
ఈ కింది లింక్ దారి వెంబడి నడిచి అలా అలా...
~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

boldu saradaa ga chaduvukunna... As always after reading your cinemayanam, went ro youtube and watched some key scenes... paatha portion revise chesukunnattu. oka observation: jayasudha bedroom lo (paapa puttina scene) and jayaprada dance class lo ... Same carpet!!! Do you think maybe DNR was showing symbolically how ANR was like that carpet, trying to be there for both the women in his life, but still getting crushed beneath the feet of those women 😂 😂 😂
రిప్లయితొలగించండినీ "కాలి కింద కార్పెట్" observation భలే!
తొలగించండి