5, జనవరి 2025, ఆదివారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 13

  క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 12





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



శ్లోకం -13

ప్రజాపతిసమః  శ్రీమాన్ 
ధాతా  రిపునిషూదనః 
రక్షితా జీవలోకస్య
ధర్మస్య  పరిరక్షితా 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అర్థం: 


(గమనిక: 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వాల్మీకి మహర్షికి  వివరిస్తూ నారద మహర్షి రాముని సుగుణాల గురించి చేసిన వర్ణన వుంటుంది.)


    బ్రహ్మతో సమానమైనవాడు, శ్రీమంతుడు (విష్ణువుతో సమానమైనవాడు), సృష్టిని పరిరక్షించువాడు, శత్రువులను సంహరించువాడు, జీవులతో నిండి వున్న, ప్రపంచాన్ని రక్షించువాడు, ధర్మాన్ని పరిరక్షించువాడు.





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)

ప్రజాపతిసమః  శ్రీమాన్ 
ధాతా  రిపునిషూదనః 
రక్షితా జీవలోకస్య
ధర్మస్య  పరిరక్షితా 

ప్రజాపతిసమః = బ్రహ్మతో సమానమైనవాడు
         శ్రీమాన్ =  శ్రీమంతుడు (విష్ణువుతో సమానమైనవాడు)
ధాతా = సృష్టిని పరిరక్షించువాడు
రిపునిషూదనః = శత్రువులను సంహరించువాడు
రక్షితా = రక్షించువాడు
జీవలోకస్య = జీవులతో నిండివున్న ప్రపంచాన్ని
ధర్మస్య = ధర్మాన్ని
పరిరక్షితా = పరిరక్షించువాడు



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

श्लोकः - 13

प्रजापतिसमः श्रीमान् ।
धाता रिपुनिषूदनः ।
रक्षिता  जीवलोकस्य । 
धर्मस्य  परिरक्षिता ॥




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Meaning in English

NOTE: From the slOkaH 8 until slOkaH 20, the virtues of Rama are described by Narada maharshi to Valmeeki maharshi)


    He is like the creator Brahma. He is wealthy (like Vishnu). He is the supporter of creation. He slays enemies. He is the protector of living beings. He is the staunch defender of justice. 




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


Word to word meaning (In the same order of occurrence in the slOkaH):


प्रजापतिसमः श्रीमान् 
धाता रिपुनिषूदनः 
रक्षिता  जीवलोकस्य 
धर्मस्य  परिरक्षिता 


प्रजापतिसमः = Like the creator Brahma
श्रीमान्  = wealthy
धाता = supporter of creation
रिपुनिषूदनः = who slays enemies
रक्षिता  = protector
जीवलोकस्य  = of living beings
धर्मस्य  = of justice
परिरक्षिता = staunch defender



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 14

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి