28, డిసెంబర్ 2024, శనివారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 12

  క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 11





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



శ్లోకం - 12

ధర్మజ్ఞః  సత్యసంధశ్చ
ప్రజానాం    హితే   రతః
యశస్వీ  జ్ఞానసంపన్నః 
శుచిర్వశ్యః  సమాధిమాన్


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అర్థం: 



(గమనిక: 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వాల్మీకి మహర్షికి  వివరిస్తూ నారద మహర్షి రాముని సుగుణాల గురించి చేసిన వర్ణన వుంటుంది.)


    ధర్మం తెలిసినవాడు, సత్యవంతుడు, ప్రజల యొక్క క్షేమము నందు ఆసక్తి గలవాడు, కీర్తి గలవాడు, జ్ఞాన్నసంపన్నుడు, సుశీలుడు, ఇంద్రియనిగ్రహము కలవాడు, నిష్ఠ గలవాడు. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)

ధర్మజ్ఞః  సత్యసంధః  చ
ప్రజానాం  చ  హితే   రతః
యశస్వీ  జ్ఞాన-సంపన్నః 
శుచిః  వశ్యః  సమాధిమాన్

ధర్మజ్ఞః = ధర్మం తెలిసినవాడు
సత్యసంధః =  సత్యవంతుడు
ప్రజానాం = పరజల యొక్క
హితే = క్షేమము నందు
రతః = ఆసక్తి గలవాడు
యశస్వీ  = కీర్తి గలవాడు
జ్ఞానసంపన్నః = జ్ఞాన్నసంపన్నుడు
శుచిః = సుశీలుడు
వశ్యః = ఇంద్రియనిగ్రహము కలవాడు
సమాధిమాన్ = నిష్ఠ గలవాడు



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



श्लोकः - 12

धर्मज्ञः  सत्यसन्धश्च |
प्रजानां  च  हिते  रतः |
यसस्वी  ज्ञानसंपन्नः |
शुचिर्वश्यः  समाधिमान्  ||







*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Meaning in English

(NOTE: From the slOkaH 8 until slOkaH 20, the virtues of Rama are described by Narada maharshi to Valmeeki maharshi)


    He knows what is right. He is truthful. He is also interested in the well-being of the people. He is famous, knowledgeable and honest. He can control his emotions very well and also he has a firm attention to what he does.





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


Word to word meaning (In the same order of occurrence in the slOkaH):


धर्मज्ञः  = who knows what is right
सत्यसन्धः = truthful
प्रजानाम्  = of the people
च  = also
हिते  = in the well-being
रतः  = interested
यसस्वी  = famous
ज्ञानसंपन्नः = knowledgeable
शुचिः = honest
र्वश्यः  = who controls his own emotions
समाधिमान्  = who has fixed and firm attention



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 13

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి