17, నవంబర్ 2019, ఆదివారం

నే...డ్డే చదవండి - 11 - ప్రేమాభిషేకం






వందనం... అభివందనం...
నీ చిత్రమే ఓ సంబరం...
వందకు పైగా సిన్మాలు తీసిన... దాసరీ!
సిన్మాభివందనం - సిన్మాభివందనం
సిన్మాభివందనం - సిన్మాభివందనం… సరీ!

దర్శకరత్న డీఎన్నారనీ...
తీసిన సిన్మా ఏఎన్నారుతోననీ...
మాటలు పాటలు తనవేననీ...
రాసేందుకు ఇంకెవరున్నారనీ...

వస్తామని... మేము వస్తామని...
చూస్తామని...  సిన్మా చూస్తామని...

శ్రీదేవిని మెరిపించి - జయసుధతో ఆడించి
శ్రీదేవిని మెరిపించి - జయసుధతో ఆడించి

హిట్టు కొట్టిన దాసరీ!
కస్క్రీమాపాద నీవే... సరీ!

వందనం... అభివందనం...
నీ చిత్రమే ఓ సంబరం...
వందకు పైగా సిన్మాలు తీసిన... దాసరీ!
సిన్మాభివందనం - సిన్మాభివందనం
సిన్మాభివందనం - సిన్మాభివందనం… సరీ!



డీఎన్నారు దర్శకత్వపు విశ్వరూపానికి అది నా పేరడీ గీతాభిషేకం. దాని వెనక కథేంటో తెలుసుకోవాలంటే....


 నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
నవంబర్ నెల సంచికలో...
ఈ కింది లింక్ దారి వెంబడి నడిచి అలా అలా...
నవంబర్ నెల సరదా సిన్మాయణం

 ~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

2 కామెంట్‌లు:

  1. Thoroughly enjoyed this re-view .. It was like watching the movie again (I will for sure go to youtube and watch all the songs tonight!) And the wealth of detail - outfits, accessories, scene descriptions,etc - gave such beautiful word pictures -lovedit all! I read this on a long metro train journey, followed by an auto ride eating masala peanuts, and .. Truth be told .. enjoyed it more than any multiplex movie experience!! Do keep writing many more under this unique genre Lalita!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Of all Dasari's movies, with all the absurdities, I like this movie, because of its songs. Your comment made my Cine-ma-Lakshmi day, Aparne :)

      తొలగించండి