25, డిసెంబర్ 2019, బుధవారం

నే...డ్డే చదవండి - 12 - అన్నీ తానైన సరిలేని దాసరి

All good things must come to an end అన్నది ఆంగ్ల నానుడి. 

సాగుతున్న కబుర్లు సరదాగా వుండగా ఆపుట మేలు - అన్నది నాకనిపించిన నుడి.

ఈ ఉపోద్ఘాతంతో మొదలుపెట్టి "కౌముది" మాసపత్రికలో సాగుతున్న నా సరదా సిన్మాయణ ప్రయాణానికి ముక్తాయింపుగా ఈ బ్లాగ్ పోస్టులో ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ దాకా నేను రాసిన సరిలేని-దాసరి వారి సినిమాల లింకులు ఇస్తున్నాను - ఎప్పుడో ఒకప్పుడు ఇటొచ్చి సరదాగా చదువుకోవడానికి. 



నవంబర్ సరదా సిన్మాయణం:  ప్రేమాభిషేకం
 
అక్టోబర్ సరదా సిన్మాయణం: రాముడు కాదు కృష్ణుడు 

సెప్టెంబర్ సరదా సిన్మాయణం: బుచ్చిబాబు

ఆగష్టు సరదా సిన్మాయణం: లంకేశ్వరుడు

జులై సరదా సిన్మాయణం: శ్రీవారి ముచ్చట్లు

జూన్ సరదా సిన్మాయణం: యువరాజు

మే సరదా సిన్మాయణం: అద్దాలమేడ

ఏప్రిల్ సరదా సిన్మాయణం: మేఘసందేశం

మార్చ్ సరదా సిన్మాయణం: ధనక్ (దాసరిది కాని సినిమా)

ఫిబ్రవరి సరదా సిన్మాయణం: రాగదీపం

జనవరి సరదా సిన్మాయణం: స్వయంవరం 


~ సినీ-మా-లక్ష్మి వ్రాలు 
 

1 కామెంట్‌: