7, నవంబర్ 2024, గురువారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 3

 క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 2





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



శ్లోకం - 3

చారిత్రేణ చ కో యుక్తః
సర్వభూతేషు కో హితః
విద్వాన్ కః కః సమర్థశ్చ
కశ్చైకప్రియదర్శనః


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అర్థం: 


వాల్మీకి మహర్షి నారదమునీంద్రుడిని ఇంకా ఏమని అడిగాడంటే...

ఎవరు సరియైన నడవడిక కలవాడు? సర్వ ప్రాణులలో హితం కోరువాడు ఎవరు?
ఎవరు పండితుడు? ఎవరు అన్నింటా సమర్థుడు? ఇంకెవరు అందరికీ ప్రియమైనవాడు?

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)

చారిత్రేణ = ప్రవర్తనలో 
చ = కూడా
కః = ఎవరు?
యుక్తః = ఉచితమైనవాడు
సర్వభూతేషు =  అన్ని ప్రాణులలో
కః = ఎవరు? 
హితః = మేలు కోరేవాడు
విద్వాన్ = పండితుడు
కః = ఎవరు?
కః = ఎవరు?
సమర్థః = సమర్థుడు, నేర్పరి
చ = కూడా
కః = ఎవరు?
ఏకప్రియదర్శనః = అందరికీ ఒక్కలా ఇష్టుడైనవాడు

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


श्लोकः - 3

चारित्रेण च को युक्तः |
सर्वभूतेषु को हितः |
विद्वान् कः कः समर्थश्च |
कस्चैक प्रियदर्शनः ||



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Meaning in English


Valmiki continued few more questions:

Who is having the right conduct? Who does good to all the living beings? Who is a learned man and also competent? Who is also dear to all?


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


Word to word meaning (In the same order of occurrence in the slOkaH):

चारित्रेण = in the conduct
च = too
कः = who?
युक्तः = is right
सर्वभूतेषु = among all the living beings
कः = who?
हितः = does good
विद्वान्  = a learned man
कः = who?
कः = who?
समर्थः = is competent
कः = who?
च = also
एकप्रियदर्शनः = is dear to all




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 4

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి