3, మార్చి 2019, ఆదివారం

నే...డ్డే చదవండి-3- ధనక్







"పావ్ తలే హో ఠండీ రేత్
పాస్ మే వో సర్సోం కే ఖేత్
సన్‌సన్ కర్‌తీ చలీ పవన్
షారుఖ్ రహేగా నంబర్ వన్
సల్మాన్ రహేగా నంబర్ వన్" 
 
అని పాడుకుంటూ 
ఒక మెరుపు చూపుల అక్కా, ఒక చురుకు మాటల తమ్ముడూ 
నడిచిరట కిలోమీటర్లు మూడొందలు 
అడిగిరట షారుఖ్‌ని 
తమ్ముడికిమ్మని
చూడగలిగిన కన్నులు
ఆ చిన్నారుల మురిపెంపు మాటల చిన్నెలు 
వెండితెర మీద అవి పూయించిన వన్నెలు 
బంగారు ఇసక దారుల విరిసిన 
రంగారు ఇంద్రధనుస్సు కథ 

నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
మార్చ్ నెల సంచికలో... 
ఈ లింక్ దారి వెంబడి నడిచి అలా అలా: మార్చ్ నెల సరదా సిన్మాయణం
 
ప్రస్తుతానికి ఈ సినిమా Netflix లో వుంది - పిల్లలతో కలిసి చూడదగ్గ సినిమా, తప్పకుండా చూడాల్సిన సినిమా. డిజిటల్ ఏజ్‌లో కోల్పోతున్న బాల్యపు అమూల్య క్షణాలని బుగ్గ మీద సుతారంగా తట్టి గుర్తు చేసే సినిమా.
 
చూడండి... చూపించండి... 
 
~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

2 కామెంట్‌లు:

  1. మంచి సినిమా మీ మంచి మాటల్తో పరిచయం చేశారు లలిత గారు. త్వరలోనే చూసేస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పక చూడండి, పవన్‌గారు! చూడదగ్గ సినిమా. Thanks for your comment!

      తొలగించండి